జేఈఈ మెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రినిటీ విద్యార్థుల సత్తా

జేఈఈ మెయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రినిటీ విద్యార్థుల సత్తా

కరీంనగర్ టౌన్, వెలుగు: ఐఐటీ, జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో ట్రినిటీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు ఫౌండర్ చైర్మన్  దాసరి మనోహర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం వావిలాలపల్లిలోని ట్రినిటీ ప్రైమ్ క్యాంపస్ లో నిర్వహించిన సమావేశంలో సత్తా చాటిన స్టూడెంట్లను మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి సాధించిన ఫలితాలు ప్రతిఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

 వి.రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చరణ్ 99.49 పర్సంటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కె.భవేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 98.75, బి.సిద్ధిఖ 98.72, వి.సుధీష్ 97.61, మ్యాథ్స్ విభాగంలో వి.రాంచరణ్ 99.34, వి.సుధీష్ 99.00, బి. సిద్ధిఖ 98.72, అసిఫియా నోరిన్ 98.50, వి.వెంకటకృష్ణ 98.43, ఎల్.తిరుపతి నాయక్ 98.19, షేక్ బషీరుద్దీన్ 97.47, ఎ.చైతన్య 97.07, ఫిజిక్స్ విభాగంలో వి.రాంచరణ్ 98.86, కె.భవేష్ 97.47, కెమిస్ట్రీ విభాగంలో కె.భవేష్ 99.71, బి.సిద్ధిఖ 99.42, వి.రాంచరణ్ 99.14, షేక్ బషీరుద్దీన్ 97.47 సాధించారన్నారు.