కౌన్సిల్ నుంచి వెళ్లిపోయిన టీఆర్ఎస్ లేడీ కార్పొరేటర్

కౌన్సిల్ నుంచి వెళ్లిపోయిన టీఆర్ఎస్ లేడీ కార్పొరేటర్

కలెక్టర్ శ్వేతా మహంతి అధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం పూర్తయింది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన కార్పొరేటర్లు తమకు నచ్చిన భాషలో ప్రమాణస్వీకారం చేశారు. అయితే కార్పొరేటర్‌గా ప్రమాణం చేసిన తర్వాత టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కౌన్సిల్ హాల్ నుంచి వెళ్లిపోయింది. ఆమె మొదటి నుంచి మేయర్ పదవి ఆశించింది. అయితే మేయర్ అభ్యర్థిగా గద్వాల విజయలక్ష్మీ పేరును అధిష్టానం ప్రకటించడంతో ఆమె కొంత అసహనానికి గురయినట్లు తెలుస్తోంది.

For More News..

ఎవరూ విప్ ధిక్కరించొద్దు.. కార్పొరేటర్లకు కేటీఆర్ హెచ్చరిక

జీహెచ్ఎంసీ మేయర్ అభ్యర్థిగా గద్వాల విజయలక్ష్మి