హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సీఎం కేసిఆర్ జన్మదినం పురస్కరించుకుని మూడురోజుల సంబరాలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే ఈ సంబరాలను కించపరుస్తూ.. సీఎం కేసీఆర్ మరణం కోరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు టీఆర్ఎస్ యువజన నాయకులు. ముషీరాబాద్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగింపు చేసి దహనం చేశారు. బాధ్యతగల పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అవహేళన చేస్తూ మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని...లేదంటే రేవంత్ రెడ్డిని అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు.
గాడిదపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ఊరేగింపు
- తెలంగాణం
- February 16, 2022
లేటెస్ట్
- VandeBharatExpress: సినీ చరిత్రలోనే తొలిసారి.. షూటింగ్ కోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- ఈ ఐడియా ఏదో బాగుందే: సిగరెట్ మానేస్తే సెలవులిస్తున్న కంపెనీ..
- సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
- అపోలో హాస్పిటల్లో సినీ నటుడు విశాల్.. ఎందుకంత ఇబ్బందిపడ్డాడో ఇప్పుడు తెలిసింది..!
- Virat Kohli: రంజీ ట్రోఫీ కాదు ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడనున్న కోహ్లీ.. కారణమేంటంటే..?
- మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు
- PriyankaChopra: ఆస్కార్ 2025 షార్ట్‌లిస్ట్‌కు అనూజ.. గర్వంగా ఉందంటూ ప్రియాంక చోప్రా ఎమోషనల్
- Champions Trophy 2025: వరల్డ్ కప్ సీన్ రిపీట్..? ఛాంపియన్స్ ట్రోఫీకి భారత తుది జట్టు ఇదే
- రేపు ( జనవరి 10 ) తిరుపతికి సీఎం రేవంత్‌రెడ్డి..
- తిరుమల ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం.. ప్రయాణికుల పడిగాపులు
Most Read News
- పుష్ప లో బన్నీ దొంగే కదా.. మహాత్ముడు కాదు కదా.?: రాజేంద్ర ప్రసాద్
- ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు.. అతి త్వరలో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు: బుర్రా వెంకటేశం
- అల్లు అర్జున్ విడుదలలో మా తప్పు లేదు: జైల్ డీజీ సౌమ్య మిశ్రా
- మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై మరో కేసు నమోదు..
- మందు ప్రియులకు షాక్: తెలంగాణలో KF.. కింగ్ ఫిషర్ బీర్లకు బ్రేక్
- గ్రూప్ 3 ‘కీ’ విడుదల చేసిన TGPSC.. గ్రూప్ 2 కీ ఎప్పుడంటే..
- కొత్త ఫోన్:10 వేలకే Redmi 14C 5G ఫోన్..ఫీచర్స్ పిచ్చెక్కిస్తున్నాయ్..!
- ఖమ్మం జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. కోటి రూపాయలు వసూలు చేసిన కాంట్రాక్టు ఉద్యోగి
- Srimukhi: పొరపాటు జరిగింది క్షమించండి అంటూ సారీ చెప్పిన యాంకర్ శ్రీముఖి..
- ఇలా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కష్టం.. పాకిస్థాన్‌కు షాకివ్వనున్న ICC