జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ 25 మంది అభ్యర్థులతో తమ చివరి జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలో టీఆర్ఎస్ 18 మంది సిట్టింగ్‌లను మార్చింది.
జీహెచ్ఎంసీలోని 150 స్థానాలకు గాను టీఆర్ఎస్ మొదటి లిస్టులో 105 మంది అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. ఆ తర్వాత రెండో లిస్టులో 20 మంది అభ్యర్థులను గురువారం ప్రకటించింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే కార్పోరేటర్ అభ్యర్థులకు సంబంధించి 25 మంది అభ్యర్థులతో టీఆర్ఎస్ పార్టీ మూడో జాబితా విడుదల. #VoteForCar #HyderabadWithTRS pic.twitter.com/eiiEnZFd93
— TRS Party (@trspartyonline) November 20, 2020
For More News..