రాష్ట్రంలో మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ ఎప్ సెట్) దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. మార్చి1 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని ఎప్ సెట్ కన్వీనర్ తెలిపారు.