హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన యువ మౌంటెనీర్ అంగోత్ తుకారాంకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.35 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో చెక్కు అందజేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లికి చెందిన తుకారాం.. ఎవరెస్ట్ సహా ఐదు ఖండాల్లోని ఎత్తయిన శిఖరాలను ఎక్కాడు. చిన్న వయసులోనే ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాలను ఎక్కి పేరు తెచ్చుకున్న తుకారాం ఓ మీడియా సంస్థ ఎక్సలెన్స్ అవార్డు నెగ్గాడు. దీంతో జగన్ తుకారాంను పిలిపించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించి, దేశానికి మంచి పేరు తెవాలని, దానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
తెలంగాణ మౌంటెనీర్కు జగన్ 35 లక్షల సాయం
- ఆంధ్రప్రదేశ్
- September 25, 2021
లేటెస్ట్
- Success: పంచాయతన శైలి దేవాలయాల చరిత్ర విశేషాలు ఇవే
- మంత్రి జూపల్లి పర్యటనలో ప్రొటోకాల్ రగడ
- పుస్తకాలు చదివితే జ్ఞానం పెరుగుతుంది : కాటిపల్లి వెంకటరమణారెడ్డి
- సిద్ధాపూర్ రిజర్వాయర్ ను త్వరగా పూర్తిచేయాలి : ఎమ్మెల్యే పోచారం
- ‘అభ’ హెల్త్ ప్రొఫైల్ నమోదుకు..ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం
- పరీక్షల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం : త్రిపాఠి
- దళారులకు వడ్లు అమ్మొద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్
- బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ప్రారంభం
- కలిసికట్టుగా అభివృద్ధికి కృషి చేద్దాం : ఎంపీ అర్వింద్
- ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి : కుందూరు జైవీర్రెడ్డి
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- Hydrogen Train: మన దేశంలో హైడ్రోజన్ రైళ్లు వచ్చేశాయ్.. ఫస్ట్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే..!
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్లో నిప్పులు చెరిగిన షమీ
- Ranji Trophy 2024-25: RTM కార్డు ఇతనికే: ట్రిపుల్ సెంచరీతో దుమ్మలేపిన RCB బ్యాటర్