హైదరాబాద్: ఎట్టకేలకు గ్రూప్-4 ఫలితాలను విడుదల చేసింది టీఎస్ పీఎస్సీ. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును వెల్లడించింది.గతేడాది (2023) జూన్ లో గ్రూప్-4 పరీక్షలను టీఎస్ పీఎస్సీ నిర్వహించింది. అభ్యర్థులు తమ ర్యాంకులను www.tspsc.gov.in వెబ్ సైట్ లో చూసుకోవాలని తెలిపింది. మొత్తం 8,180 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా. 7లక్షల 26వేల 837 మంది అభ్యర్థుల ర్యాంకులను విడుదల చేసింది. త్వరలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ను విడుదల చేస్తమని తెలిపింది.
TSPSC: గ్రూప్ -4 ఫలితాలు విడుదల
- హైదరాబాద్
- February 9, 2024
లేటెస్ట్
- India Women Vs West Indies Women : 211 రన్స్ తేడాతో.. విండీస్‌తో తొలి వన్డేలో గ్రాండ్ విక్టరీ
- డల్‌గా ఈ వారం మార్కెట్! కానీ ఇలా కూడా జరగొచ్చు..
- సినీ ప్రముఖుల ఇండ్లపై దాడిని ఖండించిన సీఎం
- ఈ ఏడాది మొత్తం ఐపీఓల జోరు.. వచ్చే ఏడాది ట్రెండ్ ఎలా ఉండబోతుందంటే..
- ప్రియాంక ఎన్నికపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేసు
- డాక్టర్లు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం: మంత్రి దామోదర రాజనరసింహ
- 44వ సవరణకు ఇందిర అనుకూలంగా ఓటేశారు: ఎంపీ జైరాం రమేశ్
- ఢిల్లీ కాలనీల్లో నరకప్రాయ పరిస్థితులు
- భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం
- గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 20 మంది పాలస్తీనీయుల మృతి
Most Read News
- ఈ యాప్‌లు ఇన్స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన
- శ్రీతేజని ముందే హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించా.. పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతిబాబు
- సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
- Smriti Mandhana: మరో అద్భుత ఇన్నింగ్స్.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
- అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
- Virat Kohli: కస్టమర్ల ప్రాణాలకు రక్షణేది.. కోహ్లీ రెస్టారెంట్‌కు నోటీసులు
- హీరో అల్లు అర్జున్ ఇంటిపై OU JAC దాడి
- ఏంటి పుష్ప ఇంత పని చేశావ్.. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్
- ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రీల్స్ కట్ చేస్తాం: పుష్ప 2 ఘటనపై ఏసీపీ ఫైర్