హైదరాబాద్, వెలుగు : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ బస్సులకు ఈసారి కూడా అడిషనల్ చార్జీలు వసూలు చేయడం లేదని ప్రకటించింది. ఈ సంక్రాంతికి మొత్తం 3,800 స్పెషల్ బస్సులను వివిధ రాష్ట్రాలకు ఆర్టీసీ తిప్పనుంది. జనవరి రెండో వారం నుంచి వారం రోజులు స్పెషల్ బస్సులను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది దసరా పండుగ సమయంలోనూ అడిషనల్ చార్జీలను ఎత్తేశారు. సంక్రాంతికి మన రాష్ట్రం నుంచి ఏపీ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఇందులో అధిక శాతం బస్సులు ఏపీకే కేటాయించారు. ఇప్పటికే ఆన్లైన్ రిజర్వేషన్లు ఓపెన్ అయ్యాయి. కాగా, ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం మాత్రం టికెట్ రేట్లను విపరీతంగా పెంచేశాయి.
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే ఓ శుభవార్త
- తెలంగాణం
- December 28, 2021
లేటెస్ట్
- ఖమ్మం జిల్లా : వేంసూరు.. సత్తుపల్లి మండలాల గ్రామ సభల్లో ఉద్రిక్తం
- హైదరాబాద్‌లో రైల్వే పట్టాలపై ఓయూ విద్యార్థిని ఆత్మహత్య
- Vinayakan Viral Video: ఇంత గలీజు పనులేంట్రా : జైలర్ మూవీ విలన్ అరాచకాలు మామూలుగా లేవుగా..
- కరీంనగర్ జిల్లా : చాకలివనిపల్లె గందరగోళం..గ్రామ సభలో మహిళ కన్నీరు పెట్టింది
- IND vs ENG: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బట్లర్ కాదు.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్ మెకల్లమ్
- నక్సలిజానికి చివరి రోజులు : అమిత్ షా సంచలన ట్విట్
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మున్సిపాల్టీలో గ్రామసభలు
- WHOకు గుడ్ బై.. వర్క్ ఫ్రం హోం రద్దు.. అమెరికాలో పుడితే పౌరసత్వం ఇవ్వరు : ట్రంప్ సంచలన నిర్ణయాలు
- Emergency OTT: ఓటీటీలోకి కంగనా పొలిటికల్ డ్రామా ‘ఎమర్జెన్సీ’.. ఏ ప్లాట్ఫామ్లో రానుందంటే?
- సంజయ్ రాయ్ కు జీవించే హక్కు లేదు: ఉస్మానియా మెడికోస్ ఆర్గనైజేషన్
Most Read News
- హైదరాబాద్.. విజయవాడ మధ్య కొత్త రైలు: నో రిజర్వేషన్.. అన్నీ జనరల్ బోగీలే.. టైమింగ్స్ ఇలా..
- మీ SBI సేవింగ్ అకౌంట్ నుంచి రూ.236 కట్ అవుతున్నాయా..? కారణం ఇదే..!
- తిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం
- రేషన్‌కార్డుల లిస్టులో పేరు లేదా ? .. జనవరి 21 నుంచి మళ్లీ అప్లై చేస్కోండి
- Good Food : ఈ ఆకుకూరల చట్నీలు.. రోజూ తింటే నొప్పులు మాయం.. చెడు కొలస్ట్రాల్ ను ఇట్టే తగ్గిస్తుంది..!
- Champions Trophy 2025: భారత జట్టులో ఆ ముగ్గురే మ్యాచ్ విన్నర్లు.. వారి ఆట చూడొచ్చు: పాక్ ఓపెనర్
- చేతికి పతంగ్.. కారులో కమలం..! తెలంగాణలో మారుతోన్న పొలిటికల్ ఈక్వేషన్స్
- IND vs ENG: నా ఆట అంతే అంటే కుదరదు.. ఇకనైనా పంత్ మారాలి: సురేష్ రైనా
- నాలుగు స్కీములకు ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్లు
- 8ఏళ్ళ బాలుడికి గుండెపోటు.. భయపెట్టాలనుకుంటే.. ఏకంగా ప్రాణమే పోయింది..