తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేస్తున్నట్లు పేర్కొంది.ఇందులో భాగంగా ఆన్ లైన్ లో 500 (ఇదివరకు ఉన్నట్లే), ఆఫ్ లైన్ లో మరో 1000 టికెట్లను మాత్రమే జారీ చేస్తారు. దీనిలో తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు.మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో అందుబాటులో ఉంచుతామని టీటీడీ తెలిపింది. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టిక్కెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది
టీటీడీ కీలకఅప్ డేట్: శ్రీవాణి దర్శనం టికెట్లు 1000కి పరిమితం
- ఆంధ్రప్రదేశ్
- July 18, 2024
లేటెస్ట్
- రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు
- ఆరిక్ట్ ఇన్నోవేషన్ హబ్‌తో 300 కొత్త జాబ్స్ : శ్రీధర్ బాబు
- ఆదివాసీల కోసం స్టడీ సర్కిల్.. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్
- Upasana Konidela: గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ హిట్... కంగ్రాచ్యులేషన్స్ హస్బెండ్ గారు అంటూ విష్ చేసిన ఉపాసన.
- ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ డౌటే: కేంద్రమంత్రి బండి సంజయ్
- ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌ను సిద్ధం చేస్తున్నం: CM రేవంత్
- కేటీఆర్‌పై మరో కేసు నమోదు..ఎందుకంటే?
- డిజిటల్ అరెస్ట్‌తో రూ. 34 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు అరెస్ట్
- ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అంటే ఇదీ : టికెట్ 5 వేల రూపాయలా..!
- డాకు మహారాజ్ రిలీజ్ ట్రైలర్... చంపడంలో మాస్టర్స్ చేశానంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య
Most Read News
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్‌చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- TGSRC: సికింద్రాబాద్ - చర్లపల్లి రైల్వే టెర్మినల్..10 నిమిషాలకో బస్సు
- Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ.. శంకర్, రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా?
- Deepika Padukone: ఇంత దిగజారిపోయేరేంటీ.. ఎల్అండ్ టీ చైర్మన్ మాటలపై దీపికా పదుకొణె సీరియస్
- దిల్ రాజు .. సినిమాలు మానేసి కల్లు దుకాణం పెట్టుకో: దేశపతి శ్రీనివాస్
- బిగుస్తున్న లొట్టపీసు కేసు
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?
- గుడ్ న్యూస్: తెలంగాణలో కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు..జీవో జారీ
- ఇంట్లోకి చొరబడి మహిళకు ముద్దుపెట్టి పారిపోయిన దొంగ..