
ఆంధ్రప్రదేశ్ - తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam).. శాశ్వత ప్రాతిపదికన TTD డిగ్రీ కాలేజీలు/ ఓరియంటల్ కాలేజీల్లో డిగ్రీ లెక్చరర్లు.. అలాగే TTD జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ (Junior Lecturer) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల సంఖ్య : 78
- జీతం : రూ. ఒక లక్షా 51 వేల వరకు
డిగ్రీ కాలేజీలో పోస్టుల వివరాలు
మొత్తం పోస్టులు : 49
- బోటనీ : 3
- కెమిస్ట్రీ : 2
- కామర్స్ : 9
- డైరీ సైన్స్ :1
- ఎలక్ట్రానిక్స్ : 1
- ఇంగ్లీష్ : 8
- హిందీ : 2
- హిస్టరీ : 1
- హోమ్ సైన్స్ : 4
- ఫిజికల్ ఎడ్యుకేషన్ : 2
- ఫిజిక్స్ : 2
- పాపులేషన్ స్టడీస్ :1
- సంస్కృతం :1
- సంకృతం వ్యాకరణం : 1
- స్టాటిస్టిక్స్ : 4
- తెలుగు : 3
- జువాలజీ : 4
పే స్కేలు వివరాలు : రూ.61,960 నుంచి రూ. 1,51,370
జూనియర్ ఇంటర్ కాలేజీలో పోస్టుల వివరాలు
మొత్తం ఖాళీలు : 29
- బోటనీ: 4,
- మిస్ట్రీ : 4,
- సివిక్స్ : 4
- కామర్స్: 2
- ఇంగ్లీష్ :1
- హిందీ: 1
- హిస్టరీ: 4
- మ్యాథమాటిక్స్ : 2
- ఫిజిక్స్ : 2
- తెలుగు : 3
- జవాలజీ: 2
పే స్కేలు వివరాలు : రూ.57,100 నుంచి రూ. 1,47,760
- వయస్సు : 18 ఏళ్ళ నుంచి 42 ఏళ్ల లోపు
- ఎస్టీ., ఎస్సీ., బీసి., ఈసీడబ్ల్యూ వారికి ఐదేళ్లు మినహాయింపు
దరఖాస్తు చేయువిధానం
- ఆన్ లైన్ లో https://psc.ap.gov.in లో జాబ్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.
- ఇక జాబ్ కోసం అప్లై చేసే అభ్యర్థులు జీవో నంబర్ 1060 తేది 24.10.1989 ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వచ్ఛమైన హిందూ అయ్యి ఉండాలి.