తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవానం నుంచి తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం విధించింది. దుకాణదారులు, హోటళ్లు ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామన్నారు టీటీడీ అధికారులు. దుకాణదారులు ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అలిపిరి టోల్ గేట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తామని... ప్లాస్టిక్ రహిత వస్తువులనే కొండపైకి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. దుకాణదారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ మార్పును గమనించి భక్తులు, దుకాణదారులు తమకు సహకరించాలని టీటీడీ కోరింది. టీటీడీ చాలా రోజులుగా తిరుమలలో ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు చెప్పింది. దుకాణదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో జూన్-1 నుంచి తిరుమలలో ప్లాస్టిక్ అనుమతించరని.. అలిపిరి టోల్ గేట్ దగ్గరే తనిఖీలు చేస్తారని చెప్పారు టీటీడీ అధికారులు.
తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం
- ఆంధ్రప్రదేశ్
- June 1, 2022
లేటెస్ట్
- కేఎఫ్ బీర్లు మళ్ళీ వచ్చేస్తున్నాయి.. మద్యం ప్రియులకు పండగే
- Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫితో వాంఖడేలో అడుగుపెడతాం: రోహిత్ శర్మ
- స్విగ్గిలో అవకాడో సలాడ్ ఆర్డర్ చేస్తే నత్త ప్రత్యక్షం... బిత్తరపోయిన మహిళ..
- రేణిగుంట - కడప హైవేపై ఘోర ప్రమాదం.. తిరుమలకు వెళ్లి వస్తున్న ముగ్గురు మృతి..
- ఆ కాకులు చనిపోయి.. సంచలన విషయం బయటపెట్టాయి
- Champions Trophy 2025: జైశ్వాల్‌కు ఛాన్స్ లేదు.. గిల్ ప్రతి మ్యాచ్‌లోనూ ఆడతాడు: హర్భజన్ సింగ్
- శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత
- వివాదంలో రిషబ్ శెట్టి 'కాంతర'.. ఏం జరిగిందంటే..?
- Bangladesh Cricket: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌పై అరెస్ట్ వారెంట్
- ధర్మపురి ఆలయ అభివృద్ధికి MP ల్యాడ్స్ నుంచి నిధులు: ఎంపీ వంశీకృష్ణ
Most Read News
- సైఫ్ అలీఖాన్‌కు రూ.36 లక్షల మెడిక్లెయిమ్.. కామన్ మ్యాన్ అయితే ఇచ్చేవారా..? డాక్టర్ సూటి ప్రశ్న
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- తీగల వంతెన పనులు స్పీడప్!.. 16 పిల్లర్లలో ఇప్పటికే 15 నిర్మాణం పూర్తి
- Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం.. లేటెస్ట్ బంగారం ధరలు
- బడ్జెట్2025..బంగారం ధరలు భారీగా పెరుగుతాయా? ఫిబ్రవరి1 తర్వాత ఏం జరగబోతోంది
- హైదరాబాద్.. విజయవాడ మధ్య కొత్త రైలు: నో రిజర్వేషన్.. అన్నీ జనరల్ బోగీలే.. టైమింగ్స్ ఇలా..
- Team India: గంభీర్ చెప్పినా అడ్డంగా తలూపాడు.. శాంసన్‌ను కాదన్న రోహిత్..!
- 2023 వరల్డ్ కప్‌లో ఇరగదీశారు.. ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ కాలేక పోయారు..
- PAK vs WI: పాకిస్తాన్‌తో టెస్టు.. స్పిన్ దిగ్గజాలను వెనక్కినెట్టిన విండీస్ బౌలర్
- Health tips: పులియ బెట్టిన ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదేనా.. డైటీషియన్లు ఏం చెబుతున్నారంటే..