టీవీఎస్ నుంచి అపాచీ ఆర్ఆర్​310.. 2025 ఎడిషన్‌‌‌‌@ రూ. 2.77 లక్షలు

టీవీఎస్ నుంచి అపాచీ ఆర్ఆర్​310.. 2025 ఎడిషన్‌‌‌‌@ రూ. 2.77 లక్షలు

న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ ఆర్​ఆర్​310  2025 ఎడిషన్‌‌‌‌ను లాంచ్​చేసింది.  కొత్త వేరియంట్ ధర రూ. 2,77,999 (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుంచి మొదలవుతుంది. ఇది ట్రాక్, స్పోర్ట్, అర్బన్,  రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌‌‌‌లతో వస్తుంది. 

ఇంజన్​  9,800 ఆర్పీఎం వద్ద 38 పీఎస్​ను అందిస్తుంది. 2025 ఎడిషన్‌‌‌‌కు లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ డ్రాగ్ టార్క్ కంట్రోల్, జెన్-2 రేస్ కంప్యూటర్, 8 స్పోక్ అల్లాయ్‌‌‌‌ వీల్స్​ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.