టీవీఎస్ మోటార్స్ హైదరాబాద్ మార్కెట్లో జూపిటర్ 110 స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఇందులోని 109.7 సీసీ సింగిల్ -సిలిండర్ ఇంజన్ లీటరుకు 55–-60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
పెద్ద సీటు, ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక ట్విన్ షాక్ అబ్సార్బర్లు, ఐజీఓ అసిస్ట్ టెక్నాలజీ, పార్కింగ్ బ్రేక్, ఆటో స్టార్ట్-స్టాప్ ఫంక్షనాలిటీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఎక్స్‌షోరూం ధర రూ.73,700