కుంటాలలో కవలల సందడి

కుంటాల, వెలుగు: ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా కుంటాల మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలో గురువారం కవలలు సందడి చేశారు. 12 మంది కవలలు ఒకేచోటుకు చేరారు. పాఠశాల ప్రిన్సిపాల్ డి.సంతోష్ , డైరెక్టర్ ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు  పాల్గొన్నారు.