
TMC గూండాలే కాల్పులు జరిపారు: కాంగ్రెస్ లీడర్
వెస్ట్ బెంగాల్ లో ముర్షీదాబాద్ లో CAA వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారాయి. జాలాంగిలోని సాహెబ్ నగర్ మార్కెట్ దగ్గర… CAA, NPRకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న వారిపై గుర్తుతెలియని కొందరు కాల్పులు జరిపారు. నాటు బాంబులు విసిరారు. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముర్షీదాబాద్ దాడిని ఖండించారు కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత.. అధిర్ రంజన్ చౌదరి. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న వారిపై TMC గూండాలు కాల్పులు జరిపారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తలు…
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
సీఏఏ నిరసనల్లో పాక్ ఏజెంట్లు
ప్రపంచం అంతానికి ఇంకా 100 సెకన్లే!
నీళ్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా?
మోడల్ స్కూల్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల