
నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు..అయితే వారిలో ఒకరు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకు న్నారు. మరో వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
బాధితులిద్దరూ మెట్ పల్లిలోని బంధువుల ఇంటికి వచ్చిట్లు తెలుస్తోంది.. గల్లంతయిన వ్యక్తి ఫెరోజ్ (28) గా గుర్తించారు పోలీసులు. ఆదివారం (సెప్టెంబర్ 8) ఉదయం ప్రాజెక్టును తిలకించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ALSPO READ | నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు వరద పోటు.. ఐదు గేట్లు ఎత్తివేత