హైదరాబాద్: అనుమానాస్పదంగా మహిళ మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఓ మహిళ(25)ను నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ కు చికిత్స కోసం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చారు. అయితే డ్యూటీ డాక్టర్ తనిఖీ చేసి ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. ఇదే విషయం మహిళను తీసుకొచ్చిన వారికి చెబుదామనేసరికి ఆ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి నుండి జారుకున్నారట. శనివారం ఉదయం వరకు వేచి చూసినా మృతురాలి బంధువులెవరూ రాకపోయేసరికి హాస్పటల్ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. హాస్పటల్ కు చేరుకున్న పోలీసులు మార్చురీలో ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెను 16.07.2021 న 22.25 గంటలకు ఒక ఆటోలో ఇద్దరు గుర్తు తెలియని మగ వ్యక్తులు తీసుకువచ్చారు, ఈ ఇద్దరు ఆసుపత్రికి ఎటువంటి వివరాలు ఇవ్వకుండా అక్కడి నుండి తప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. మృతురాలి శరీరంపై పచ్చబొట్టు ఆమె ఎడమ చేతిలో లక్ష్మీగా.. ఆమె కుడి వైపున ఒక పచ్చబొట్టు M గా ఉందన్నారు. ఎక్కడో హత్యచేసి హాస్పటల్ కు తీసుకు వచ్చారా అనే కోణంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
చనిపోయిన మహిళను అడ్మిట్ చేసి జారుకున్నరు
- తెలంగాణం
- July 17, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- యూజర్లకు షాకిచ్చిన జియో.. రూ.199 ప్లాన్‌పై వంద రూపాయలు పెంపు
- Champions Trophy 2025: భారత జట్టులో ఆ ముగ్గురే మ్యాచ్ విన్నర్లు.. వారి ఆట చూడొచ్చు: పాక్ ఓపెనర్
- అమ్మాయిలు తెగ ఆడేస్తున్నారు.. మోర్గాన్, బట్లర్‌లను వెనక్కినెట్టిన ఇంగ్లండ్ మహిళా కెప్టెన్
- కన్నప్ప నుంచి శివుడి పాత్ర రివీల్.. బాలీవుడ్ స్టార్ హీరో లుక్ అదిరింది...
- గుండెపోటుతో ప్రముఖ సీరియల్ నటుడు మృతి..
- కాబోయే సీఎం నారా లోకేష్: మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- Rohit Sharma: పదేళ్ల తరువాత రంజీల్లోకి.. ముంబై జట్టులో రోహిత్ పేరు
- జమ్మూ కాశ్మీర్లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ వీర మరణం
- తిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం
- చేతికి పతంగ్.. కారులో కమలం..! తెలంగాణలో మారుతోన్న పొలిటికల్ ఈక్వేషన్స్
Most Read News
- హైదరాబాద్.. విజయవాడ మధ్య కొత్త రైలు: నో రిజర్వేషన్.. అన్నీ జనరల్ బోగీలే.. టైమింగ్స్ ఇలా..
- తీగల వంతెన పనులు స్పీడప్!.. 16 పిల్లర్లలో ఇప్పటికే 15 నిర్మాణం పూర్తి
- IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం.. లేటెస్ట్ బంగారం ధరలు
- జంక్షన్ రూటు మార్చారు..! ఓరుగల్లులో పెద్ద రోడ్లకింద పోతున్న రైతుల బతుకులు
- మీ SBI సేవింగ్ అకౌంట్ నుంచి రూ.236 కట్ అవుతున్నాయా..? కారణం ఇదే..!
- Good Food : ఈ ఆకుకూరల చట్నీలు.. రోజూ తింటే నొప్పులు మాయం.. చెడు కొలస్ట్రాల్ ను ఇట్టే తగ్గిస్తుంది..!
- గుడ్ న్యూస్: జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు
- నా కొడుకు మృతదేహాన్నిఇండియాకు తెప్పించండి.. రవితేజ తండ్రి ఆవేదన
- Health tips: పులియ బెట్టిన ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదేనా.. డైటీషియన్లు ఏం చెబుతున్నారంటే..