కరోనా వ్యాప్తి కంట్రోల్ కోసమే తాత్కాలిక నిషేధం-విదేశాంగ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌధురి
కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుండడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పాకిస్తాన్ సహా 12 దేశాల ప్రజలకు జారీ చేసిన విజిటింగ్ వీసాలను రద్దు చేస్తున్నట్లు యూఏఈ విదేశాంగ ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌధురి ప్రకటించారు. కొత్త వీసాల జారీని కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తమకు ఇరుగు పొరుగున ఉంటూ నిత్యం తమ దేశానికి వచ్చి వెళ్లే పాక్ సహా 12 దేశాల పౌరులపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నామని ఆయన తెలిపారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సొమాలియా, ఇరాన్, ఇరాక్, సిరియా, కెన్యా, సొమాలియా, యమన్, టర్కీ , సిరియా దేశాల వాసులకు జారీ చేసిన వీసాలపైనా నిషేధం అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గత జూన్ లో పాకిస్తాన్ కు విమాన సర్వీసులను రద్దు చేసిన యూఏఈ ప్రభుత్వం.. పాకిస్తాన్ లో రోజుకు రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండడంతో స్పందించి నిషేధం జాబితాలో పాక్ ను చేర్చింది.
రలించారు. సల్మాన్ ఖాన్ తన షూటింగ్ ను రద్దు చేసుకుని కుటుంబ సభ్యులతో కలసి హోం ఐసొలేషన్ కు వెళ్లారు.
Read more news
కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ
ఫ్లిప్ కార్ట్ యూజర్లు ఆల్ టైమ్ హై