స్పోర్ట్స్ యూనివర్సిటీలో యూజీ, పీజీ 

స్పోర్ట్స్ యూనివర్సిటీలో యూజీ, పీజీ 

మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 2024–25 విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను అందిస్తోంది. ప్రవేశ పరీక్ష, ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

అర్హత: కోర్సును అనుసరించి 12వ తరగతి, డిప్లొమా/ పీజీ డిప్లొమా, డిగ్రీ తదితరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.  ప్రవేశ పరీక్ష, ఫిజికల్ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్, గేమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైవా వోస్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్​ ఉంటుంది.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ జులై 9న నిర్వహిస్తారు. ఫిజికల్ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్, గేమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జులై 10 నుంచి 12- వరకు ఉంటుంది. ఫలితాలు జులై 20న విడుదల చేస్తారు. వివరాలకు www.nsu.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.