వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ 2023–-24 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ విధానంలో యూజీ/ పీజీ/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
కోర్సులు : డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.sdlceku.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.