యూజీసీ నెట్ 2024 ఫలితాలు విడుదల

యూజీసీ నెట్ 2024 ఫలితాలు విడుదల

నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించే యూజీసీ నెట్ 2024 ఫలితాలు విడుదలను విడుదల చేసింది. గురువారం రిజల్ట్స్ తోపాటు సబ్జెక్టులవారీగా కటాఫ్ మార్కులను కూడా ఎన్టీఏ ప్రకటించింది. అభ్యర్థులు ugcnet.nta.ac.in వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది ఆగష్టు 21 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నిర్వహించిన నెట్ పరీక్షలకు దాదాపు 6లక్షల 84వేల 224 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

ALSO READ | బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 ఉద్యోగాలు.. పరీక్ష లేదు, మెరిట్ ఆధారంగాఎంపిక

యానివర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి ప్రతి యేట రెండు సార్లు యూజీసీ నెట్ నిర్వహిస్తారు. యూజీసీ నెట్ ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో రెండుసార్లు నిర్వహిస్తారు.