
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) UGC NET డిసెంబర్ 2022 ఫేజ్ 3 పరీక్షల కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు -ugcnet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ లో అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్తులు అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఉపయోగించి UGC సైట్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. UGC NET పరీక్షను ఈ నెల 3,4,5,6 తేదీల్లో నిర్వహిస్తారు.