న్యూఢిల్లీ: యూకెలో ఎన్నికలపై ఊహాగానాలకు తెరపడింది. బ్రిటన్ లో ముందస్తు ఎన్నికలకు ప్రధాని రిషి సనక్ సిద్దమయ్యారు. బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలు జూలై 4 న జరుగుతాయని ప్రధాని రిషి సునక్ బుధవారం (మే 22) ప్రకటించారు. బ్రిటన్ కేబినెట్ సమావేశం అనంతరం ఈ ప్రకటన చేశారు. అధికారికంగా కింగ్ చార్లెస్‌కు తెలియజేసిన తర్వాత త్వరలో పార్లమెంటు రద్దు చేయబడుతుందని వెల్లడించారు.
These uncertain times call for a clear plan and bold action to chart a course to a secure future.
— Rishi Sunak (@RishiSunak) May 22, 2024
You must choose in this election who has that plan and who is prepared to take that bold action to secure a better future for our country and our children. pic.twitter.com/qlbgmYuGkM