కటక్: అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ నాలుగో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. శనివారం థర్డ్ ప్లేస్ కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఒడిశా జాగర్నాట్స్ 32–24తో యోధాస్‌ను ఓడించింది. స్టార్టింగ్‌లో అటాకింగ్ గేమ్ ఆడిన యోధాస్ ప్లేయర్లు స్కై డైవ్‌లో 10 పాయింట్లు సాధించారు. కానీ టచ్ (6), పోల్ డైవ్ (4)లో నిరాశపర్చారు. 4 బోనస్ పాయింట్లు సాధించినా లాభం జరగలేదు. ఒడిశా 16 టచ్ పాయింట్లతో ఆధిపత్యం చూపెట్టింది. స్కై డైవ్‌లో 6, పోల్ డైవ్‌లో 4, బోనస్‌లో 6 పాయింట్లు సాధించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో గుజరాత్ జెయింట్స్ 31–26తో చెన్నై క్విక్గన్స్ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది.
తెలుగు యోధాస్‌కు నాలుగో ప్లేస్
- ఆట
- January 14, 2024
మరిన్ని వార్తలు
-
IND vs ENG: టీమిండియాతో రేపు తొలి వన్డే.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్
-
Simona Halep: అనుకున్నది సాధించాను.. టెన్నిస్‌కు మాజీ వరల్డ్ నెంబర్ 1 రిటైర్మెంట్
-
Hardik Pandya: నా కోసం కాదు, దేశం కోసం ఆడుతున్నా.. దేశం తరుపున ఆడుతున్నా: పాండ్య
-
Champions Trophy: వదలని శని దేవుడు.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అఫీషియల్స్ వీరే
లేటెస్ట్
- బీసీలు.. బీఆర్ఎస్ ట్రాప్‌లో పడొద్దు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- సార్.. మీరు కూడా పార్టీ ఫిరాయించి వచ్చారు
- రైతు భరోసా-ఒక ఎకరం భూమి | కాంగ్రెస్ Vs BRS- కుల గణన| ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ | V6 తీన్మార్
- మీ బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కావాలా.. Moto G85పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు
- మద్యం కుంభకోణం పై సిట్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- పొలిటికల్ క్రిటిక్ సర్వే: ఢిల్లీ పీఠం మళ్లీ ఆప్‌దే
- ఏంటీ... రెండు నెలలకే పుష్ప 2 ప్రొడ్యూసర్లు రూ.100 కోట్లు ట్యాక్స్ కట్టారా..?
- Sunny Leone: ఖరీదైన ఆఫీస్ కొన్న సన్నీ లియోన్.. ధరెంతో తెలిస్తే అవాక్కవుతారు..
- Govt Jobs: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత.. నెలకు రూ.72వేల జీతం
- దేవుడా: అప్పుడే మండుతున్న ఎండలు.. పోను పోను ఎలా ఉంటుందో..
Most Read News
- గుడ్ న్యూస్..రైతు భరోసా డబ్బులు పడ్డయ్..మీ అకౌంట్ చెక్ చేసుకోండి
- ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం.. 10 రోజుల్లో 4వేలు పెరిగింది.. హైదరాబాద్‌లో తులం రేటు ఇది..
- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షల 70 వేలు సంపాదిస్తున్నారా..? ట్యాక్స్ కట్టక్కర్లేదు.. అదెలా అంటే..
- Health Tips: చికెన్, మటన్ లివర్‌లో.. విటమిన్ A, B12 పుష్కలం..వండే విధానం చాలా ముఖ్యం
- డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
- VijayRashmika: రష్మిక మందన్నకు సహాయం చేయని విజయ్ దేవరకొండ.. నెటిజన్స్ ఫైర్
- తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు
- మినీ మేడారం జాతరకు 200 బస్సులు రెడీ..గ్రేటర్ వరంగల్ 3 డిపోల నుంచి ఆర్టీసీ సేవలు
- నీ పనే బాగుందిరా: వాడు పెద్ద దొంగ.. 3 కోట్లతో సినీ నటికి విల్లా కొనిచ్చాడు..!
- 6 వేల కోట్ల అప్పుకు..14 వేల కోట్లు వసూలు చేస్తారా:విజయ్ మాల్యా కేసు