న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనం ఎదుట ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ హోం మంత్రి పి.చిదంబరం ఒకరినొకరు పలకరించుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు అమిత్ షా, చిదంబరం మంగళవారం పార్లమెంట్ కు వచ్చారు. పార్లమెంట్ ఎంట్రెన్స్ వద్ద ఒకరినొకరు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు అగ్ర నేతలు చేతులు జోడిస్తూ విషెస్ చెప్పుకున్నారు.
Delhi | Union Home Minister Amit Shah and former Home Minister P Chidambaram greeted each other on their arrival in parliament. pic.twitter.com/px4mmwXHhx
— ANI (@ANI) April 5, 2022
మరిన్ని వార్తల కోసం: