ఈవీ వెహికల్స్ ఉత్పత్తి పెంచేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ కు హాజరైన కిషన్ రెడ్డి...ఈ రకమైన కార్యక్రమాల ద్వారా దేశ బ్రాండింగ్ టూరిజం పెరుగుతుందని చెప్పారు. ప్రపంచంలోనే అనేక దేశాలు గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నాయని వెల్లడించారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రజలను మోటివేట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగం భారీగా పెరుగుతుందని.. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతాయని ఆయన తెలిపారు.
ఫార్ములా ఈ రేస్‌కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- హైదరాబాద్
- February 11, 2023
లేటెస్ట్
- పెళ్లైన జంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్
- పదేండ్ల తర్వాత గ్రామసభలు.. అర్హులందరికీ పథకాలు అందజేస్తం: మంత్రి సీతక్క
- IND vs ENG: షమీకి నో ఛాన్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- దావోస్‌లో ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
- తిరుమల తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ జడ్జ్‌తో విచారణకు ప్రభుత్వం ఆదేశం
- ప్రాణ భయంతో రైలు నుంచి దూకేస్తే.. మరో రైలు వచ్చి ఢీకొట్టింది : మహారాష్ట్రలో ఆరుగురి మృతి
- IND vs ENG: ఇండియా - ఇంగ్లండ్ టీ20 మ్యాచ్.. చెన్నై అభిమానులకు బంపర్ ఆఫర్
- గాంధీ భవన్లో తన్నుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
- Champions Trophy 2025: ముందుగానే పాకిస్థాన్‌కు న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు.. కారణమిదే!
- V6 DIGITAL 22.01.2025 EVENING EDITION
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్: మణిపూర్ నుంచి మొదలైందా..!
- రియల్ బూమ్.. హైదరాబాద్ లోభారీగా పెరుగుతున్న బిజినెస్
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ