గుడ్ న్యూస్: తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు.. లీటర్కు 2రూపాయలు తగ్గింపు

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. ఇంధన ధరలను లీటర్ డీజిల్, పెట్రోల్ పై రెండు రూపాయలను తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తన X (ట్విటర్) లో ప్రకటించారు. తగ్గిన ధరలు రేపు  (మార్చి 15) ఉదయం 6గంటల నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు.