యూఐఐసీలో అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్​

యూఐఐసీలో  అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్స్​

యునైటెడ్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఇన్యూరెన్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (యూఐఐసీ)  250 అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌‌‌‌‌  పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: 60శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ పరిజ్ఞానం తప్పనిసరి ఉండాలి. 30 ఏళ్లు మించరాదు

ఎంపిక విధానం :  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో చూపిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.  అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జనవరి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి వారికి రూ. 250, ఇతరులకు రూ. 1000 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. వివరాలకు www.uiic.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.