
కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని పలు చోట్ల గురువారం సాయంత్రం ఆకాల వర్షం కురిసింది. మాచారెడ్డి, జుక్కల్, బిచ్కుంద, బీర్కుర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లో వర్షం కురిసింది. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్లో వడగండ్ల వాన పడగా, వరి గింజలు నేలరాలాయి.
10 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు.