22 ఏళ్ళు దాటితే ఆంటీ అంటారంటూ స్టోరీ షేర్ చేసిన ఉపాసన..

22 ఏళ్ళు దాటితే ఆంటీ  అంటారంటూ స్టోరీ షేర్ చేసిన ఉపాసన..

మెగా కోడలు. గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల అపోలో హాస్పిట వైస్ చైర్ పర్సన్ గా ఉంటూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాంచరణ్ తేజ్ ను ఉపాసన ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబీకుల మధ్య గ్రాండ్ గాపెళ్లి చేసుకున్నారు. దాదాపు వీరికే పదకొండేళ్ల తర్వాత క్లీంకార జన్మించింది. తరచూ ఉపాసన ఫ్యామిలీకి సంబంధించినవి. వెకేషన్స్ పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికంగా అభిమానులతో పంచుకుంటుంది.

ALSO READ |  చిరంజీవి ఇంట్లో అసలు ఎంతమంది ఆడపిల్లలున్నారు..? ఫుల్ డీటైల్స్ ఇవే..

అందులో క్లింకార కూడా ఉన్నప్పటికీ.. ఫేస్ ను మాత్రం ఎమోజీలతో కవర్ చేస్తూ క్లీంకారపై క్యూరియాసిటీని పెంచుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదిక అయిన ఇన్స్టాగ్రామ్ లో ఓ స్టోరీ రాసుకొచ్చింది. వాలెంటైన్స్ డే 22 ఏండ్లు అంతకన్నా చిన్న వయస్సున్న బాలికల కోసం.. మీ వయస్సు 22 దాటిందా..! ఆంటీ దయచేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం వేచి ఉండండి'అని రాసుకొచ్చింది. కింద రెండు నవ్వే ఎమోజీలను జోడించింది.