Krithi Shetty: మనమే అంటున్న కృతి..పింక్ డ్రెస్లో మతిపోగెట్టేస్తుంది

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. కృతిశెట్టి (Krithi Shetty). ఈ మూవీ హిట్ కావడంతో కృతి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం వరుస  హిట్లను ఈ బ్యూటీ అందుకుంది. కాకపోతే ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ అమ్మడికి అవకాశాలు కాస్త తగ్గాయి. అయినప్పటికీ కృతి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ బ్యూటీ సినిమాలు చేస్తోంది. దాంతోపాటు మళయాళం లోనూ నటిస్తోంది.

శర్వానంద్ హీరోగా శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మనమే మూవీ షూటింగ్ లో ఈ బ్యూటీ పాల్గొంటుంది. ఇక సినిమాల్లో బిజీగా ఉంటూనే.. అటు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఫాన్స్ తో పంచుకుంటుంది.

ALSO READ :- Pooja Hegde: డీలా పడ్డ పూజా హెగ్డే ప్రేమికుల రోజున వచ్చేస్తోంది

రీసెంట్ గా కృతి దిగిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. పింక్ కలర్ డ్రెస్ లో అదిరిపోయో స్టిల్స్ తో ఈ బ్యూటీ అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫొటోలను ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.