అదుపులోకి వచ్చిన ఉప్పూడి గ్యాస్ లీక్

అదుపులోకి వచ్చిన ఉప్పూడి గ్యాస్ లీక్

APలోని  కాట్రేనికొన  మండలం  ఉప్పూడి గ్రామంలో  గ్యాస్ లీకేజ్  అదుపులోకి వచ్చింది.  ముంబై నుంచి  వచ్చిన  ప్రత్యేక  బృందం  రెస్క్యూ ఆపరేషన్  సక్సెస్ అయ్యింది.  మడ్ పంపింగ్  ద్వారా   గ్యాస్ బ్లో  అవుట్ ను  అదుపులోకి తెచ్చారు.  రెండు కిలోమీటర్ల  లోతులో  ఉన్న గ్యాస్  బావిలోకి  నిరంతారాయంగా  వాటర్ పంపింగ్  చేపట్టారు. చివరకు  మడ్ పంపింగ్  ద్వారా గంటన్నరలోపే  గ్యాస్ లీకేజ్ ను  అదుపులోకి  తీసుకొచ్చారు.