పతనానికి కారణాలివే..

1. రెసిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి యూఎస్ ఎకానమీ?

ఫెడ్ వడ్డీ రేట్లను  ఎక్కువ కాలం పాటు గరిష్టాల్లో కొనసాగించడంతో యూఎస్ ఎకానమీ అధ్వానంగా తయారయ్యిందని  ఎనలిస్టులు చెబుతున్నారు. ఇక సాఫ్ట్ ల్యాండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎకానమీపై నెగెటివ్ ప్రభావం లేకుండా వడ్డీ రేట్లను తగ్గించడం) కుదరకపోవచ్చని పేర్కొన్నారు. కిందటి నెలలో యూఎస్ కంపెనీల నియామకాలు అంచనాలను మించి తగ్గడంతో యూఎస్ ఎకానమీపై అనుమానాలు పెరిగాయి. అంతేకాకుండా  ఈ దేశ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ పనితీరు కూడా జులైలో పడింది. ఫలితంగా ఫెడ్ వడ్డీ రేట్లను సెప్టెంబర్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తగ్గిస్తామని ప్రకటించినా

షేర్లు వంటి రిస్క్ ఎక్కువగా ఉండే అసెట్లపై ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి దూసుకుపోయిన టెక్ షేర్లు తాజా కరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీగా పడుతున్నాయి. యూఎస్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డౌజోన్స్‌‌‌‌‌‌‌‌, నాస్‌‌‌‌‌‌‌‌డాక్‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌ అండ్ పీ 500 ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు  సుమారు 2.5 శాతం చొప్పున పతనమయ్యాయి. 

2. యెన్ బలపడడంతో..

జపనీస్ మార్కెట్లు సోమవారం భారీగా పడ్డాయి. జపనీస్ కరెన్సీ యెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ జపాన్  వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. ఇప్పటి వరకు వడ్డీ రేటు జీరో దగ్గర ఉండడంతో యెన్‌‌‌‌‌‌‌‌లను లోనుగా తీసుకొని ఇతర అసెట్లు అంటే స్టాక్ మార్కెట్ లేదా ఫిక్స్డ్‌‌‌‌‌‌‌‌ వడ్డీ ఇచ్చే  అసెట్లలో ఫారెక్స్‌‌‌‌‌‌‌‌ ట్రేడర్లు పెట్టేవారు. అంటే 150 మిలియన్ యెన్‌‌‌‌‌‌‌‌లను లోన్‌‌‌‌‌‌‌‌గా తీసుకొని వీటిని  డాలర్లలోకి మార్చుకంటే సుమారు  మిలియన్ డాలర్లు వచ్చేవి. వీటిని సుమారు 3 శాతం వడ్డీ ఇచ్చే బాండ్లు లేదా స్టాక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లలో చాలా మంది ట్రేడర్లు ఇన్వెస్ట్ చేసేవారు.  

తాజాగా జపాన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటు పెంచడంతో ట్రేడర్లకు మార్జిన్‌‌‌‌‌‌‌‌ కాల్స్ వస్తున్నాయి. ఫలితంగా చాలా మంది ట్రేడర్లు తమ పొజిషన్లను అమ్ముకుంటున్నారు.  నికాయ్ 225 ఇండెక్స్ సోమవారం 13 శాతం పతనమైంది. 4,500 పాయింట్లు తగ్గి 31,341 కి దిగొచ్చింది. 1987 తర్వాత ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇదే అతిపెద్ద సింగిల్ డే లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. నికాయ్ 225  ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాజాగా 42 వేల లెవెల్ దగ్గర ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది.  మరో బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్ టోపిక్స్ కూడా సోమవారం 12 శాతం పడింది.   

3.  ఇరాన్-ఇజ్రాయెల్ గొడవ..

మిడిల్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెన్షన్లు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇరాన్ దాడులు చేయడానికి రెడీ అవుతోంది. ఈ క్రూడాయిల్ పై పడుతోంది.  బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌‌‌‌కు 76.80‌‌‌‌‌‌‌‌ డాలర్ల దగ్గర ట్రేడవుతోంది.  

4. క్యూ 1 ఫలితాలు...

కంపెనీల ఫలితాలు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెప్పించడం లేదు. నిఫ్టీ50 లో  30 కంపెనీలు ఇప్పటి వరకు జూన్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించాయి. వీటిలో చాలా కంపెనీల ప్రాఫిట్ గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏడాది ప్రాతిపదికన పెరిగినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పడింది.

5. మేజర్ ట్రిగ్గర్లు లేకపోవడం..

ఇండియాలో బడ్జెట్‌‌‌‌ తర్వాత మార్కెట్‌‌‌‌ను ప్రభావితం చేసే మేజర్ ట్రిగ్గర్లు కనిపించలేదు.  ఈ నెల 8 న  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ మానిటరి పాలసీ నిర్ణయం వెలువడనుంది. దీనిపై మార్కెట్ ఫోకస్ పెట్టింది.   ఈసారి  రెపో రేటును 6.50 శాతం దగ్గరనే కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ చూస్తోంది.