వాషింగ్టన్: ప్రపంచం తన గతిని మార్చుకునే క్రమంలో చరిత్రాత్మక దిశకు దగ్గర్లో ఉందని అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ అన్నారు. అఫ్గానిస్థాన్లో యుద్ధాన్ని వీడి, దౌత్య శకాన్ని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి యూఎన్ జనరల్ అసెంబ్లీలో బిడెన్ మాట్లాటారు. కరోనా వైరస్, వాతావరణ మార్పులు, సైబర్ దాడులను నివారించేందుకు ప్రపంచ దేశాధినేతలు కలసికట్టుగా పని చేయాలని బిడెన్ పిలుపునిచ్చారు. బాంబులు, బుల్లెట్లు.. భవిష్యత్తులో వచ్చే వేరియంట్స్ నుంచి కాపాడలేవన్నారు. సైన్స్ సహకారంతో కలసికట్టుగా వీటిని ఎదుర్కొవాలన్నారు.
బాంబులు, బుల్లెట్లు మనల్ని కాపాడలేవ్
- విదేశం
- September 22, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Sooraj Pancholi: సినిమా సెట్లో ప్రమాదం.. కాలిన గాయాలతో యంగ్ హీరో.. ఏం జరిగిందంటే?
- తిరుమల కొండపై యహోవా కారు : అన్యమత ప్రచారంపై భక్తుల ఆగ్రహం
- హైదరాబాద్ ఎల్బీ నగర్లో విషాదం.. పాపం ఈ అడ్డా కూలీలు.. పనికి పోతే ప్రాణాలే పోయినయ్..
- Action Thriller OTT: ఓటీటీకి వచ్చిన కీర్తి సురేష్ రూ.160 కోట్ల బడ్జెట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- కుంభమేళాలో మోదీ పవిత్రస్నానం.. త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు
- భీష్మ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు
- కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి
- విప్గా సత్యవతి రాథోడ్ ..కేసీఆర్కు కృతజ్ఞతలు
- కామారెడ్డి జిల్లాలో రోడ్డు రోలర్ తో సైలెన్సర్లు ధ్వంసం
- క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
Most Read News
- Viral news: రేషన్ కార్డు కాదు..ఇది వెడ్డింగ్ కార్డు
- Champions Trophy 2025: ఆ ఇద్దరిలో ఒకరు ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ స్కోరర్: న్యూజిలాండ్ దిగ్గజ పేసర్
- Ricky Ponting: సచిన్, బ్రాడ్మాన్ కాదు.. అతడే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ క్రికెటర్: రికీ పాంటింగ్
- హిందూ బీసీలు..ముస్లీం బీసీలు ఉంటారా?.. సర్వే చూసి బాధపడ్డాం: పాయల్ శంకర్
- Pushpa2TheRule: రప్పా రప్పా ఇంటర్నేషనల్ ర్యాంపేజ్.. పుష్పరాజ్ విధ్వంసానికి ఈ వీడియో ఉదాహరణ
- NTR: గుడ్ న్యూస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్ రెడీ గాఉండండి..
- ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13 లక్షల 70 వేలు సంపాదిస్తున్నారా..? ట్యాక్స్ కట్టక్కర్లేదు.. అదెలా అంటే..
- SA20: సన్ రైజర్స్తో సూపర్ కింగ్స్ ఎలిమినేటర్ మ్యాచ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ చూడాలంటే..?
- Tri-Series: పాకిస్తాన్లో ట్రై-సిరీస్.. షెడ్యూల్, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ పూర్తి వివరాలు
- కంప్లైంట్ చేస్తే సచ్చిపోతానని వీడియో కాల్.. మళ్లీ దొరికిపోయిన మస్తాన్ సాయి !