ఎండాకాలంలో మొక్కలను రిక్షించుకోవాలంటే ..ఈ సాయిల్​ టెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడండి

ఎండాకాలంలో మొక్కలను రిక్షించుకోవాలంటే ..ఈ  సాయిల్​ టెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడండి

ఎండాకాలంలో మొక్కలను కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే ప్రతిరోజూ మట్టిలో తేమ శాతాన్ని చెక్​ చేసి, సరైన టైంలో నీళ్లు అందించాలి. అందుకోసం ఈ గాడ్జెట్​ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఉండే మీటర్​లో మట్టిలోని తేమతోపాటు సూర్యకాంతి తీవ్రత, పీహెచ్​ లెవల్స్​ చూపిస్తుంది. దీన్ని ఇంటి గార్డెన్​లోనే కాకుండా పొలాల్లో కూడా వాడుకోవచ్చు. ఇందులో బ్యాటరీలు వేయాల్సిన అవసరం కూడా లేదు. సోలార్​ పవర్​తో పనిచేస్తుంది. దీనికి ఉండే రెండు కడ్డీలను మట్టిలో 2 నుంచి 4 అంగుళాల లోతుకి నాటాలి. 

ధర: రూ. 319