పనాజీ: గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కొడుకు ఉత్పల్ పారికర్ ఓటమి పాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి ఏబీపీ మజ్హా చేతిలో 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో విజయం కోసం ఎంతో శ్రమించినా ఫలితం నిరాశ కలిగించిందని చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తాను గట్టి పోటీ ఇచ్చినట్లు చెప్పారు.తనకు మద్దతుగా నిలిచిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి మనోహర్ పారికర్ స్థానం అయిన పనాజీ నుంచి బరిలో నిలిచినప్పటికీ ఉత్పల్ పారికర్ ఓటమి చవిచూడటం విశేషం. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 20స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 11 సీట్లను ఖాతాలో వేసుకుంది.
మనోహర్ పారికర్ తనయుడి ఓటమి
- దేశం
- March 10, 2022
లేటెస్ట్
- అమెరికా ఫస్ట్ అనేదే నా నినాదం.. ట్రంప్
- అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణం
- కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. వెస్ట్ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
- హైడ్రా ప్రజావాణికి 89 ఫిర్యాదులు.. నేరుగా స్వీకరించిన కమిషనర్ రంగనాథ్
- కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- అతుల్ సుభాష్ కుమారుడి కస్టడీ.. భార్యకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు
- తండ్రికి రూ. 5 లక్షల ఖరీదైన బైక్ కొనిచ్చిన భారత క్రికెటర్
- ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు.. ఏసీబీ డైరెక్టర్గా రాజ్యలక్ష్మి
- గుంటూరు మిర్చి యార్డులో మిర్చి ధర పతనం.. బెంబేలెత్తుతున్న రైతులు
- మమ్మల్ని ఒంటరిగా వదిలేయండంటూ కరీనా కపూర్ ఎమోషనల్ పోస్ట్...
Most Read News
- హైదరాబాద్.. విజయవాడ మధ్య కొత్త రైలు: నో రిజర్వేషన్.. అన్నీ జనరల్ బోగీలే.. టైమింగ్స్ ఇలా..
- తీగల వంతెన పనులు స్పీడప్!.. 16 పిల్లర్లలో ఇప్పటికే 15 నిర్మాణం పూర్తి
- IND vs ENG: ఇంగ్లాండ్తో టీమిండియా టీ20 సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- నా కొడుకు మృతదేహాన్నిఇండియాకు తెప్పించండి.. రవితేజ తండ్రి ఆవేదన
- తిరుమల అన్నప్రసాదంలో మార్పులు.. టీటీడీ కీలక నిర్ణయం
- Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం.. లేటెస్ట్ బంగారం ధరలు
- మీ SBI సేవింగ్ అకౌంట్ నుంచి రూ.236 కట్ అవుతున్నాయా..? కారణం ఇదే..!
- Good Food : ఈ ఆకుకూరల చట్నీలు.. రోజూ తింటే నొప్పులు మాయం.. చెడు కొలస్ట్రాల్ ను ఇట్టే తగ్గిస్తుంది..!
- జంక్షన్ రూటు మార్చారు..! ఓరుగల్లులో పెద్ద రోడ్లకింద పోతున్న రైతుల బతుకులు
- గుడ్ న్యూస్: జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు