బీజింగ్: గాల్లోనే కరోనాను చంపేసే ఓ బ్యాక్ ప్యాక్ (బ్యాగ్ ) లాంటి పరికరాన్ని తయారు చేశాడు చైనా ఆర్కిటెక్ట్ డయాంగ్ సన్. బ్యాట్ మ్యాన్ సినిమా స్ఫూర్తిగా, కరోనా వ్యాప్తికి కారణమైన గబ్బిలాలే ఆదర్శంగా ఆ పరికరాన్ని తయారు చేశాడు. ఈ బ్యాగు లాంటి పరికరంలో వైరస్‌ను చంపేందుకు అవసరమయ్యే టెంపరేచర్‌ను పుట్టించే యూవీ లైట్లను (అల్ట్రా వయొలెట్ ) అమర్చాడు. అవి 56 డిగ్రీల టెంపరేచర్‌ను పుట్టిస్తాయన్నాడు. గబ్బిలాలు గాల్లోకి ఎగిరేటప్పుడు వైరస్ బాడీ అంతా వ్యాపించకుండా టెంపరేచర్‌ను పెంచుకుంటాయని, దాని స్ఫూర్తిగానే ఈ యూవీ లైట్ల బ్యాగ్‌ను తయారు చేశానని డయాంగ్ సన్ చెబుతున్నాడు. వేడిని తట్టుకునే పాలీవినైల్ క్లో రైడ్ ఫిల్మ్‌తో దానిని తయారు చేసినట్టు తెలిపాడు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఆ వేడికి చర్మం మండడంతో పాటు ఇరిటేషన్ వస్తుందని, అది డేంజరని పేర్కొంది.
ఈ బ్యాగ్‌తో కరోనాను చంపొచ్చు
- విదేశం
- March 4, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- US Probe Effect: అదానీతో వ్యాపారం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ
- మెగా వేలంలో 20 మందిని కొన్న చెన్నై.. నెక్ట్స్ సీజన్‌కు CSK ఫుల్ స్క్వాడ్ ఇదే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది
- ఐపీఎల్ మెగా వేలంలో ఏపీ క్రికెటర్ల హవా.. ఆక్షన్‌లో ముగ్గురు సోల్డ్
- ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు
- మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
Most Read News
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
- Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే
- తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు
- కార్తీకమాసం.. నవంబర్ 26 ఏకాదశి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని ఇలా పూజించండి..