న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా1,316 ఐఏఎస్, 586 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గురువారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2024, జనవరి 1 నాటికి 6,858 ఐఏఎస్ శాంక్షన్డ్ పోస్టులు ఉండగా, 5,542 మంది విధుల్లో ఉన్నారని ఆయన తెలిపారు.1,316 ఐఏఎస్ పోస్టులు ఖాళీగాఉన్నాయన్నారు. వీటిలో 794 డైరెక్ట్ రిక్రూట్మెంట్, 522 ప్రమోషన్ పోస్టులు ఉన్నాయన్నారు. ఐపీఎస్ శాంక్షన్డ్ పోస్టులు 5,055 కాగా , 586 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వీటిలో 209 డైరెక్ట్ రిక్రూట్మెంట్, 377 ప్రమోషన్ పోస్టులు ఉన్నాయన్నారు. అలాగే 1,042 ఐఎఫ్ఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా1,316 ఐఏఎస్, 586 ఐపీఎస్ ఖాళీ పోస్టులు
- దేశం
- December 13, 2024
లేటెస్ట్
- తులం బంగారానికి ఆశపడి ఓట్లేసిండ్రు.. నేను చెప్తె వినలే: కేసీఆర్
- లుక్ అదిరిపోయింది.. ఫిబ్రవరి 1 నుండి కియా సిరోస్ అమ్మకాలు
- కేజ్రీవాల్‌కు భారీ షాక్.. ఒకేసారి ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేల రాజీనామా
- Oho Rathamma Lyrical : కొయ్ కొయ్.. కోడ్‌ని కొయ్.. లైలా నుంచి రత్తమ్మ మాస్ సాంగ్ రిలీజ్
- IND vs ENG: ఇది కదా క్రేజ్.. జూన్‌లో జరగాల్సిన టెస్టులకు టికెట్స్ సోల్డ్ ఔట్
- త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
- తెలంగాణలో తగ్గిన నిరుద్యోగం
- ఫిబ్రవరి 3న వసంత పంచమి : మీ పిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో.. ఎలా చేయాలో తెలుసుకోండి..!
- మొగిలిగిద్దలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్: సీఎం రేవంత్
- నువ్వు తగ్గొద్దన్నో: నేను వెళ్లి స్విమ్మింగ్ చేయాలా ఏంటీ?: ట్రంప్ టెంపర్ ఆన్సర్
Most Read News
- బాబా వంగా జ్యోతిష్యం : ఈ 4 రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
- సర్కార్ కు సలాం : రూ.30 లక్షలు సంపాదిస్తే..17 లక్షలు పన్ను ఏంటీ.. పన్నులు కట్టటానికే బతుకుతున్నామా..!
- షేర్ మార్కెట్లో కోటి రూపాయలు లాస్.. పాపం ఈ కానిస్టేబుల్ అన్న.. సొంతూరు సూర్యాపేట..
- తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం
- Aha Thriller: ఆహాలో స్ట్రీమింగ్కి వచ్చిన తెలుగు సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీ.. స్టోరీ ఏంటంటే?
- రోజుకు రూ.10 లక్షలు లిమిట్.. ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్
- అప్పులు చేసి అపార్ట్ మెంట్ కట్టాడు.. ప్లాట్లు అమ్ముడుపోక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
- టెంపరరీ లైటింగ్ కోసం రూ.500 కోట్లా?
- అమెరికా విమాన ప్రమాదం.. 67 మందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు..!
- పసి బిడ్డతో ఇవేం పరాచకాలు.. 3 నెలల పిల్లాడిని డస్టర్‌లా వాడేశాడు..!