
ప్రపంచంలోనే ఆ కీటకం విలువ కోటి రూపాయలు పలుకుతోంది. ఆ కీటకం పేరు స్టాక్ బీటిల్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకంగా పేరు పొందింది. ఈ పురుగుకు అంత డిమాండ్ పలుకుతోంది. అమెరికా, నైజీరియా దేశల్లో ఈ కీటకం ఎక్కుడుందో కోరి మరీ వెతుకుతారు. ఈ పురుగును అక్కడి ప్రజలు ఒక ఔషద కీటకంగా చూస్తారు. దీంతో దానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఖర్చుకు వెనకాడకుండ దీనిని కోనుగోలు చేయడానికి ప్రజలు పోటీ పడుతున్నారు. మూడు అంగుళాలు ఉండే ఈ కీటకాన్ని అమ్మి ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లను కొనేయచ్చని అంటున్నారు.