కొత్తగూడెం రామక్రిష్ణ కుటుంబం సూసైడ్ కు కారణమైన వనమా రాఘవను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజాసింగ్. శుక్రవారం ఆయన ఇదే విషయంపై ఓ ప్రకటన విడుదల చేశారు. "రాఘవ వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు?. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు చేసే అరాచకాలకు సీఎం వత్తాసు పలుకుతుండు. వనమా రాఘవ ఆచూకీ దొరకలేదని పోలీసులు చెప్పడం సిగ్గు చేటు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే నిమిషాల్లో అరెస్టు చేసే పోలీసులు.. మానవ మృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడం సిగ్గు చేటు. అధికార పార్టీ నేతలు హత్యలు, హత్యాచారాలు, బెదిరింపులకు పాల్పడవచ్చని సీఎం ప్రత్యేకంగా లైసెన్సులిచ్చారా?. లేక అధికార పార్టీ నేతల అరాచకాలు ముఖ్యమంత్రికి, ఆయన కొడుకు కళ్లకు కన్పించకుండా కళ్లకు గంతలు కట్టుకున్నారా?. తక్షణమే వనమా రాఘవను అరెస్టు చేయాలి. తండ్రి ఎమ్మెల్యేగా ఉంటే విచారణ సాఫీగా సాగే అవకాశం లేదు. తక్షణమే ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలి. కొడుకుపై విచారణ జరిపేందుకు తండ్రి సహకరించాలి. ఈ అంశంపై సమగ్ర విచారణను పూర్తి చేసి నిందితుడికి సాధ్యమైనంత తొందరగా శిక్ష ఖారారు చేసేందుకు తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి.
సీఎం ప్రత్యేకంగా లైసెన్సులిచ్చారా?
- తెలంగాణం
- January 7, 2022
లేటెస్ట్
- తెలంగాణ నేపథ్యంలో డిటెక్టివ్ వికటకవి : ఫేమ్ ప్రదీప్ మద్దాలి
- ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది .. దాడికి కుట్ర చేస్తున్నా గుర్తించరా : సీఎం రేవంత్
- ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను నియమించండి : సీఎం రేవంత్ రెడ్డి
- దండకారణ్యంలో మరో రెండు కొత్త బేస్ క్యాంపులు
- చెట్టు కూలి ఆటో ధ్వంసం
- మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు అరెస్ట్
- రీడిజైనింగ్ ఎందుకు.. అంచనాల పెంపు దేనికి?
- సత్యసాయి ఆసుపత్రి సేవలు భేష్: మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్
- లగచర్ల దాడి వెనుక ఎవరున్నా వదలొద్దు..దోషులను కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాలు
- బంగారు గనిలో 4 వేల మంది .. ద్వారం మూసిన సర్కారు!
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్లో నిప్పులు చెరిగిన షమీ
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?