సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న వందే భారత్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్ళ దాడి చేశారు. ఈ -ఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలో జరిగింద. మహబూబాబాద్ - గుండ్రాతి మడుగు స్టేషన్ ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. దీంతో రైలు -కోచ్ 4, కోచ్ 8 బయటి గ్లాస్ కు పగుళ్ళు పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు -మహబూబూబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దాడి చేసిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు.
వందే భారత్ రైలుపై రాళ్ళ దాడి
- తెలంగాణం
- February 10, 2023
లేటెస్ట్
- సమగ్ర మాస్టర్ ప్లాన్ కోసం డ్రోన్ సర్వే : కలెక్టర్ కుమార్ దీపక్
- ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ‘పల్లె నిద్ర’ చేపట్టాలి : సీపీ ఎం.శ్రీనివాస్
- ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు : ఎస్పీ రోహిత్ రాజు
- గట్టు మండలం డెవలప్‌పై దృష్టి పెట్టాలి
- Today Releases Movies: నేడు (Dec 20న) థియేటర్లలోకి 4 సినిమాలు.. తెలుగు ప్రేక్షకులకి పండగే
- నాణ్యమైన భోజనం అందించాలి
- సూరమ్మ చెరువు కాల్వలకు నష్టపరిహారం చెల్లించండి : విప్ ఆది శ్రీనివాస్
- తుప్పు పట్టిన ఫ్రిడ్జ్ లో ఆహార పదార్ధాలు..కుళ్లిన చికెన్ అమ్ముతున్నారు..
- సీబీఐ దర్యాప్తు సరిగ్గా లేదు.. ఆర్జీ కర్ రేప్ అండ్ మర్డర్ కేసులో కోర్టుకు బాధితురాలి తల్లిదండ్రులు
- నేడు ఆటోడ్రైవర్ల చలో అసెంబ్లీ
Most Read News
- Astrology: డిసెంబర్ 28న కుంభరాశిలోకి శని.. శుక్రుడు... ఏరాశి వారికి ఎలా ఉంటుందంటే..
- Team India: 2025-27 టెస్ట్ ఛాంపియన్ షిప్.. టీమిండియా షెడ్యూల్ ఇదే
- హైదరాబాద్ అల్కాపురి కాలనీలో హైడ్రా దూకుడు : అపార్ట్ మెంట్లలోని షాపులు కూల్చివేత
- తిరుమల శ్రీవారి దర్శనంపై తెలంగాణ నేత సంచలన వ్యాఖ్యలు
- అరె ఆగండ్రా బయ్.. నేను రోడ్డు దాటాలె.. హన్మకొండ జిల్లాలో కొండ చిలువ చేసిన పని ఇది..!
- సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
- అంబేద్కర్‌పై అమిత్ షా మాట్లాడిన అవమానకర మాటలు ఇవే
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై బీజేపీ అటెంప్ట్ టు మర్డర్ కేసు!
- Upcoming smartphone: 2025లో లాంచ్ అవుతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..
- Biggest Flop Movies: 2024@లో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన తెలుగు సినిమాలివే.. లిస్టులో మీ హీరో ఉన్నాడా?