వీర హనుమాన్ శోభా యాత్ర పోస్టర్ రిలీజ్

కాగ జ్ నగర్, వెలుగు: ఈనెల 23న  కాగ జ్ నగర్ పట్టణంలో నిర్వహించే  వీర హనుమాన్ శోభాయాత్ర కు హిందువులు పెద్ద ఎత్తున  తరలి రావాలని  భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ శివ గౌడ్ కోరారు. శోభాయాత్ర  పోస్టర్లను మంగళవారం కాగజ్‌‌నగర్‌‌పట్టణంలోని  భజరంగ్ చౌక్ లోని హనుమాన్ ఆలయంలో ఆవిష్కరించారు.