మినీ చాపర్​ తో కూరగాయలు స్పీడ్ గా కట్ చేసుకోవచ్చు

 మినీ చాపర్​ తో కూరగాయలు  స్పీడ్ గా కట్ చేసుకోవచ్చు

ఇంట్లో తక్కువ మొత్తంలో వంట చేసినప్పుడు ఈ చాపర్​ బాగా ఉపయోగపడతుంది. అగారో కంపెనీ తీసుకొచ్చిన ఈ మినీ ఎలక్ట్రిక్ చాపర్​తో పండ్లు, కూరగాయలను సులభంగా, వేగంగా కట్​ చేయొచ్చు. ఇందులో శక్తివంతమైన 30 వాట్స్​ మోటార్​ ఉంటుంది. పదునైన స్టెయిన్‌‌‌‌‌‌‌‌లెస్ స్టీల్ బ్లేడ్స్​ ఉండడం వల్ల దానిలో వేసిన కూరగాయలను 30 నుండి 60 సెకన్లలో కట్​ చేసేస్తుంది. దీన్ని యూఎస్​బీ​తో ఛార్జ్​ చేసుకోవచ్చు.

4 గంటలు ఛార్జ్‌‌‌‌‌‌‌‌ చేస్తే  30 నిమిషాలు పనిచేస్తుంది. ఇది పోర్టబుల్​ సైజులో(250 ఎంఎల్​) ఉండడం వల్ల టూర్లకు వెళ్లినప్పుడు కూడా వెంట తీసుకెళ్లొచ్చు. అంతేకాదు.. ఇది డ్యూయల్ సేఫ్టీ టచ్ మెకానిజంతో వస్తుంది. స్లాట్‌‌‌‌‌‌‌‌లలో మూత సరిగ్గా లాక్ అయితేనే.. ఆన్​ అవుతుంది. దీన్ని 100 శాతం బీపీఏ -ఫ్రీ మెటీరియల్​తో తయారుచేశారు. 

ధర రూ. 581