గోదావరిఖని, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రయాణిస్తున్న వెహికల్‌ను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు ఆపి తనిఖీ చేశారు. శనివారం చెన్నూరులో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఎన్టీపీసీలోని తన నివాసానికి ఎమ్మెల్యే వెళ్తుండగా గోదావరి నది బ్రిడ్జి వద్ద గల చెక్ పోస్ట్ పోలీసులు వెహికల్ తనిఖీ చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన వెంట ఉన్న వాహనాలను కూడా చెక్ చేశారు. పోలీసులకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సహకరించారు.
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెహికల్ తనిఖీ
- కరీంనగర్
- April 28, 2024
మరిన్ని వార్తలు
-
రామగుండం సిటీకి సోలార్ కరెంట్.. జీరో కరెంట్ బిల్లు దిశగా కసరత్తు.. ఫిబ్రవరి నాటికి స్ట్రీట్‌లైట్లకు కూడా సోలారే..
-
ఆస్తులు పంచి అనాథగా మృతి చెందిన సత్తెమ్మ ..శవాన్ని ఇంట్లోకి తేనివ్వని బంధువులు
-
150 ఫీట్ల వీరాంజనేయ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
-
అయినవాళ్లకు ఆస్తులు పంచి.. చనిపోయాక అంబులెన్స్‌లోనే డెడ్‌బాడీ
లేటెస్ట్
- ఉద్యోగులకు ఇకనైనా భరోసా ఇవ్వాలి
- దీపికా పిల్లితో ప్రదీప్ మాచిరాజు స్టెప్పులు
- లవరా లేక కిల్లరా?..లైలా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల
- ధనుర్మాసం: 11 వరోజు పాశురం.. నదీ స్నానానికి వేళాయే..!
- 4 వేలకు పెరిగిన ఓలా ఔట్లెట్లు
- అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్
- ప్రభాస్ విష్ చేయడం హ్యాపీ : ధర్మ
- ఈసారి జీడీపీ గ్రోత్ 6.5 శాతం.. ఈవై రిపోర్ట్ వెల్లడి
- ఈ ఏడాది బిర్లా, అదానీల మధ్య హోరాహోరీ పోటీ
- ట్రాన్స్జెండర్లకు దక్కిన గౌరవం
Most Read News
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- Christmas Special 2024: ఆసియాఖండంలోనే అతి పెద్ద చర్చి... తెలంగాణలో ఎక్కడ ఉందంటే..
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు