హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో..వాహన​తనిఖీలు

హుజురాబాద్, వెలుగు : ఎలక్షన్​కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు మంగళవారం హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనిఖీలు చేపట్టారు. సీపీ సుబ్బారాయుడు  తన సిబ్బందితో కలిసి కరీంనగర్, వరంగల్, పరకాల క్రాస్ రోడ్ వద్ద వాహనాలను చెక్​చేశారు. ఆయన వెంట ఏడీసీపీ లక్ష్మీనారాయణ,  ఏసీపీ జీవన్ రెడ్డి, సీఐ రమేశ్​తదితరులు ఉన్నారు.