మాజీ మంత్రి కేటీఆర్ పై కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. కరీంనగర్ చౌరస్తాలో నిలబెడితే కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరూ గుర్తుపట్టరంటూ నిన్నకేటీఆర్ చేసిన కామెంట్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారాయన. తానెవరో తెలియకపోతే తనను హెలికాప్టర్ లో తీసుకువచ్చి గతంలో తనకు దొంగ బీ-ఫామ్ ఇచ్చిన కేసీఆర్ ను అడగాలంటూ కేటీఆర్ పై ఫైరయ్యారు. కేటీఆర్ అంటే కల్వకంట్ల థర్డ్ క్లాస్ రామారావు అని విమర్శించారు. స్థానికత అంశంపై తెలంగాణ ఏర్పడిందన్న రాజేందర్ రావు.. స్థానికేతరులైన కేసీఆర్ గతంలో కరీంనగర్ నుంచి ఎందుకు పోటీచేసాడని ప్రశ్ని్ంచారు. సిరిసిల్ల కాకున్నా కేటీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు అని నిలదీశారు.
కేటీఆర్ అంటే కల్వకంట్ల థర్డ్ క్లాస్ రామారావు : వెలిచాల రాజేందర్ రావు
- కరీంనగర్
- April 29, 2024
మరిన్ని వార్తలు
-
రామగుండం సిటీకి సోలార్ కరెంట్.. జీరో కరెంట్ బిల్లు దిశగా కసరత్తు.. ఫిబ్రవరి నాటికి స్ట్రీట్‌లైట్లకు కూడా సోలారే..
-
ఆస్తులు పంచి అనాథగా మృతి చెందిన సత్తెమ్మ ..శవాన్ని ఇంట్లోకి తేనివ్వని బంధువులు
-
150 ఫీట్ల వీరాంజనేయ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
-
అయినవాళ్లకు ఆస్తులు పంచి.. చనిపోయాక అంబులెన్స్‌లోనే డెడ్‌బాడీ
లేటెస్ట్
- 4 వేలకు పెరిగిన ఓలా ఔట్లెట్లు
- అల్ట్రాటెక్ చేతికి ఇండియా సిమెంట్స్
- ప్రభాస్ విష్ చేయడం హ్యాపీ : ధర్మ
- ఈసారి జీడీపీ గ్రోత్ 6.5 శాతం.. ఈవై రిపోర్ట్ వెల్లడి
- ఈ ఏడాది బిర్లా, అదానీల మధ్య హోరాహోరీ పోటీ
- ద్రవ్యలోటును తగ్గిస్తాం.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన
- హిట్ : ది థర్డ్ కేస్ నుంచి కొత్త పోస్టర్ విడుదల
- వివో వై29 ఫోన్ వచ్చేసింది
- ఉత్తరాఖండ్‌లో లోయలో పడ్డ బస్సు.. నలుగురు దుర్మరణం
- పార్లమెంటు సమీపంలో వ్యక్తి సూసైడ్ అటెంప్ట్
Most Read News
- గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!
- తగ్గిండు పుష్ప.. సీఎం ఎంటర్ అయ్యాకే మారిన సీన్
- సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి సినిమా రిలీజ్ కి రెడీ
- Actor Chinna daughter Wedding: ఘనంగా నటుడు చిన్నా కూతురి పెళ్లి..
- కామారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో శవాలై తేలిన మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్.. ఎస్సై కోసం వెతుకులాట
- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. తొమ్మిది ప్రాంతాల్లో టోకెన్లు
- తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం
- డిసెంబర్ 26 సఫల ఏకాదశి.. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఇదే.. ఆ రోజు ఏంచేయాలంటే..
- Christmas Special 2024: ఆసియాఖండంలోనే అతి పెద్ద చర్చి... తెలంగాణలో ఎక్కడ ఉందంటే..
- రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు : దిల్ రాజు