వెలుగు కార్టూన్

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకు బీఆర్ఎస్

మనమంతా కూడా ఒకనాడు ఫిరాయించే వచ్చాం.. మనకేం ఇబంది రాదుకదా.. సార్!

Read More

డియర్.. మళ్లీ వస్తానో రానో.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కో !

డియర్.. మళ్లీ వస్తానో రానో..  పిల్లల్ని జాగ్రత్తగా చూస్కో !

Read More

ఇలాంటి లొట్టపీసు కేసులకు మేం భయపడేది లేదు..!!

ఇలాంటి లొట్టపీసు కేసులకు మేం భయపడేది లేదు..!!

Read More

అల్లు అర్జున్ కు బెయిల్

మొన్న సినిమా మధ్యలోనే వచ్చాం సార్.. ఈ సారి వెళ్లి మొత్తం సినిమా చూసొద్దాం.. తగ్గేదేలే..!!

Read More

రైతు భరోసా డిమాండ్లు

వెంచర్లకు ఇవ్వకుంటే సహించం  హైవేలకు స్కిం నిలిపేయండి ఘోరం గుట్టలకు ఆపేయడం అన్యాయం  సాగు తెల్వని భూ స్వాముల్ని ఆగం చేయొద్దు 

Read More

ఇవి పాత సంవత్సరం పోతుందని బాధతో తాగేవి.. ఇవి కొత్త సంవత్సరం వచ్చిన సంతోషంలో తాగేవి..!

ఇవి పాత సంవత్సరం పోతుందని బాధతో తాగేవి.. ఇవి కొత్త సంవత్సరం వచ్చిన సంతోషంలో తాగేవి..!

Read More