వెలుగు ఓపెన్ పేజ్

విశ్లేషణ: ప్రైవేటు బడులకు, సర్కార్ స్కూళ్లకు పెద్ద తేడా లేదు

తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు శక్తికి మించి ఖర్చు పెడుతున్నారు. విద్యార్థులు కూడా అన్ని సబ్జెక్టుల్లో పాస్​ అవుతున్నారు. కానీ అందులో పనికొచ్

Read More

రాజ్యాంగ ఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాలు అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రికీ అందాలె

ప్రపంచం మొత్తం మీద భారత ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే దానికి డా.బీ ఆర్ ​అంబేద్కర్​ రాసిన రాజ్యాంగమే కారణం. అయితే స్వాతంత్ర్యం వచ్చ

Read More

భ‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ద్గీతను బోధనాంశంగా చేర్చాలె

ప్రస్తుత కార్పొరేట్​యుగంలో విద్యార్థులు ర్యాంకులు, సీట్ల కోసం నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే పిల్లలకు ఒక్క సబ్జెక్ట్​ నాలెడ్జ్​ మాత్రమే స

Read More

కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం నియంత్రించాలె

రాష్ట్రంలో ఉద్యోగుల భర్తీకి ప్రకటన వెలువడటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే 30 వేల పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. మిగతా పోస్టులకు కస

Read More

తెలంగాణ మట్టి మనుషుల రూపశిల్పి

తెలంగాణ పల్లె బతుకులకు ఆయన చిత్రరూపమిచ్చారు. మట్టి మనుషుల శ్రమైక జీవన సౌందర్యాన్ని అందంగా చిత్రీకరిస్తూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చ

Read More

గిరిజన రిజర్వేషన్లు పెంచాల్సిందే

తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచాలని 33 గిరిజన తెగలు ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న 6 శాతం రిజర్వేషనే ఇప్పటికీ అమలవ

Read More

విశ్లేషణ: దేశ చరిత్రలో చెరగని ముద్ర వేస్తున్న బీజేపీ

‘‘అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది’’ 42 ఏండ్ల క్రితం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున అటల్ బిహా

Read More

ఉన్నత విద్యపై సర్కారుకు పట్టిలేదు!

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల సమస్యలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ పరి

Read More

అణగారిన వర్గాల గొంతుక జగ్జీవన్ రామ్

అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్​ బాబూ జగ్జీవన్ రామ్.  ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న.. పీడిత దళిత దీన జను

Read More

విశ్లేషణ: నేతన్నలకు నిధులేవి?

నూతన సంస్కరణలు, పారిశ్రామిక విధానాల పరంపరలో పద్మశాలీలు, నేతన్నలు పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. చేనేతల బతుకులు మాత్రం మార

Read More

కాంగ్రెస్​ మళ్లా గెలుపు బాట పడ్తదా?

19వ శతాబ్దంలో పురుడు పోసుకున్న కాంగ్రెస్​ పార్టీ ఏకచ్ఛత్రాదిపత్యంగా దాదాపు 49 ఏండ్ల పాటు దేశంలో పాలన సాగించిందంటే మాటలు కాదు. అంతటి ఘన చరిత్ర ఉన్న కాం

Read More

డ్రగ్స్​ పని పట్టేందుకు స్పెషల్​ వింగ్స్​​ పెట్టాలె

హైదరాబాద్‌లో 23 ఏండ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డ్రగ్స్​కు బానిసగా మారి చనిపోవడం అందరినీ కలచివేసింది. మొన్న కెల్విన్.. నిన్న టోనీ.. ఇయ్యాల మరొకటి..

Read More

మన వేప చెట్టును కాపాడుకుందాం..

మన నేలపైనే పుట్టే అరుదైన చెట్టు వేప. ఈ చెట్టు ప్రతి భాగం మానవాళికి ఏదో రకంగా ఉపయోగపడుతోంది. గత రెండు మూడు ఏండ్లుగా వేపచెట్లు విపరీతంగా ఎండిపోవడమో లేక

Read More