
కాగజ్ నగర్, వెలుగు : సిర్పూర్(టి)–కాగజ్ నగర్ మెయిన్ రోడ్‌పై ఉన్న రైల్వే గేటును 12 గంటలపాటు క్లోజ్ చేస్తున్నట్లు కాగజ్ నగర్ రైల్వేస్టేషన్ అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ రిపేర్ పనుల కోసం ఈ లెవెల్ క్రాసింగ్
శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు మూసి ఉంటుందని, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గా లను చూసుకోవాలని సూచించారు.