ఓం నమ: శివాయ, హరహర మహదేవ శంభో శంకరా.. నామస్మరణతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మార్మోగింది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.చలిని లెక్క చేయకుండా భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచే కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో స్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉచిత దర్శనం కోసం 6 గంటల సమయం పట్టగా, బ్రేక్ దర్శనం కోసం గంటకు పైగా సమయం పట్టింది. కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.
శివనామస్మరణతో మార్మోగిన వేములవాడ
- కరీంనగర్
- November 26, 2024
లేటెస్ట్
- ఉర్దూ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి .. ఇస్లామిక్ ఆర్గనైజేషన్ డిమాండ్
- తెలంగాణలో పరిఢవిల్లుతున్న ప్రజాస్వామ్యం
- ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
- వాంకిడి ఫుడ్ పాయిజన్ బాధితురాలు మృతి
- పేద ఖైదీలకు న్యాయ సహాయం : జడ్జి డి.బి. శీతల్
- డిసెంబర్ నెల 15,16న గ్రూప్ 2 ఎగ్జామ్
- రష్యా, ఉక్రెయిన్ వార్ ఆపేదెవరు.?
- ఇమ్రాన్ ను రిలీజ్ చేయాల్సిందే.. ఇస్లామాబాద్ దిశగా పీటీఐ కార్యకర్తల మార్చ్
- అదానీతో దావోస్ ఒప్పందాల సంగతేంది? ..సీఎం రేవంత్‌కు హరీశ్ రావు ప్రశ్న
- మా కులాలను బీసీలో చేర్చండి
Most Read News
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు
- కార్తీకమాసం.. నవంబర్ 26 ఏకాదశి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని ఇలా పూజించండి..
- Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు